జంతూనాం నరజన్మ దుర్లభం
జంతూనాం నరజన్మ దుర్లభం
https://ajaraamarasukthi.blogspot.com/2025/04/blog-post.html
పైన తెలిపిన నానుడి సాధారణముగా అందరికీ తెలిసినదే, కానీ పూర్తి
పాఠమును విన్నవారు తక్కువగానే భావయుక్తముగా
సకల మానవ వర్గమునకు తెలియజేయు ఉద్దేశ్యముతో మీముందు ఉంచుచున్నాను. ‘దీనివల్ల ముక్తి
వచ్చినా రాకున్నా ‘సత్యం వద’ ‘ధర్మం చర్య’ అన్న రెండు నియమాలను aమనము జన్మ సార్థక్యతను సార్థక్యతను సాధించినట్లే!
శ్లో. జంతూనాం నరజన్మ దుర్లభమతఃపుంస్త్వం తతో విప్రతా
తస్మాత్ వైదికధర్మ మార్గపరతా విద్వత్వమస్మ్తాత్పరం |
ఆత్మానాత్మ వివేచనా స్వనుభవో
బ్రహ్మత్మనా సంస్థితిః
ముక్తిర్నోశతకోటి కోటి జన్మ
సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే ||
ప్రాణులలో నరజన్మ
పురుష జన్మ, అందునా బ్రాహ్మణ జన్మ, అందునా వైదిక ధర్మావలంబన, అందునా పరమాత్మకు సంబంధించిన
విద్వత్తును సాధించుట,
,దానివలన ఆత్మానాత్మ
వివేచన దానిచే స్వానుభవము, దానిచే బ్రహ్మైక్యము సిద్ధించుటకు
దానిచే ముక్తిని పొందుటకు
శతకోటి జన్మల పుణ్యఫలము ప్రాప్తించవలసియుంటుంది.
Comments
Post a Comment