Posts

Showing posts with the label ఋగ్వేదములోనే Big Bang Theory ని గూర్చి ద్రశతాలైన మన ఋషులు చెప్పినారు

నాసదీనాసదీయ సూక్తము - Big Bang Theory

  నాసదీనాసదీయ సూక్తము -   Big Bang Theory – పూర్తి పాఠము   https://ajaraamarasukthi.blogspot.com/2025/01/big-bang-theory.html  వేదాలు అపౌరుషేయాలు. అంటే , కావ్యపురాణేతిహాసముల మాదిరి వేదాలు మానవులు రాసినవి కావు. వేద వాఙ్మయములోని సంస్కృత భాషకు కావ్యపురాణేతిహాసముల సంస్కృతమునకు ఆంతర్యము ఉంటుంది. వేద భాషలో అనేకానేక నిగూఢా ర్థాలు  ఉంటాయి. అల్పజ్ఞుడనయిన  నాకు అవి అన్నీ అంతుపట్టే విషయాలు కావు. అందుచేత నా మేధోపరిధి లోపల , నేను తెలుసుకొన్న మేరకు ఈ నాసదీయ సూక్తమును సాధారణ తెలుగుభాషలో మీ ముందు ఉంచుచున్నాను. ఈ సూక్తమును ఎంచుకొనుటకు ముఖ్య కారణము ఇది విశ్వ ఆవిర్భావమును గూర్చి తెలుపుతుంది. ఒక పని చేయుటకు మొదట ఏదో ఒక శక్తి ఉండవలె , ఆ పని చేయుటకు ఆ శక్తికి సంకల్పము కలుగవలె. అట్టి శక్తినే మనము దైవము అంటూవున్నాము . నన్ను ఈపనికి పురిగొల్పుట ఆయన సంకల్పము. ఈ విస్పోటమును కలిగించుటకు ఆ పరమాత్మకే సాధ్యము. ఇందు నేను సందేహించవలసినది ఏమాత్రమూ లేదు.   అంచనాలకు అందని కాలములో విస్ఫోటము జరిగితే నేటి శాస్త్రజ్ఞులు ఈ విషయమును గూర్చి 1929 లో ఆలోచింప మొదలిడినారు. విశ్వము ...