Posts

Showing posts with the label ఈ వ్యాసరచనకు ఎంతో శ్రమించినాను. మన భాష మన పూర్వుల గూర్చి తెలుసుకోండి.

తెలుగు వారు తెలుగు భాష -- ప్రాచీనత

  తెలుగు వారు తెలుగు భాష -- ప్రాచీనత https://ajaraamarasukthi.blogspot.com/2025/06/blog-post.html   నేను భాషా శాస్త్రము చదువుకొనలేదు. అయినా నా భాష తెలుగు అంటే నాకు అభిమానము. నేను తెలుగువాడినగుట వలననే పర భాషలు కూడా కొన్ని సులభముగా నేర్చుకోన్నానేమో నన్నది నా నమ్మకము. నేను తెలుగును గూర్చి వ్రాయదలచుటకు రెండు కారణాలున్నాయి. 1. నా భాష తమిళము కన్నా అధునాతనము కాదు. 2.నా భాషకు కావ్య సంపద మెండు. అన్నవి నా మదిలో కలిగిన ఆలోచనలు. అట్లని పర భాషలలో తక్కువ లేక పర భాషలు తక్కువ అని చెప్పుట నా ఉద్దేశ్యము కాదు. ఇక్కడ ఇంకొక మాట చెప్పవలసి వుంది. ఈ వ్యాసము వ్రాయుటకు కారణము ,   నేను ఎక్కడ చదివింది గుర్తులేదు కానీ రాళ్ళపల్లి వారు ,   వీరు నెల్లూరు వాస్తవ్యులనుకొంటాను (అనంత కృష్ణ శర్మ గారు కాదు) తరువాత ఇటీవల వెలుగులోనికి వచ్చిన రాము గారు తెనుగు లెంకగా తెలుగు వారికి సుపరిచితులు. ప్రపంచంలోని ఏ భాషలో లేని విధంగా శరీరములో ఉన్న 72 వేల నాడులను కదిలించే అమోఘశక్తి ఉన్న ఏకైక భాష తెలుగుభాష అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్ళబండి కవితాప్రసాద్ గారు తిరుపతిలో జరిగిన   ‘ తెలుగు   మహా...