Posts

Showing posts with the label మహానీయులగు గౌతమ మహర్షి మరియు ఆహాలయాదేవిని గూర్చి తెలుసుకోండి.

గౌతమ మహర్షి - అహల్యాదేవి

  గౌతమ మహర్షి - అహల్యాదేవి https://ajaraamarasukthi.blogspot.com/2025/03/blog-post_24.html దండకమండలంబులును ధ్యానము తప్ప మరేమి   కోరకన్ నిండగు లోక శోభనము నిష్ఠుర నీమ నిబంధనావళిన్ మెండుగ గోరు నట్టి ముని మూకలు నేడెటు బోయినారొ ఆ నిండు తపోనిధానమును     నిర్మల మానసినౌచు మ్రొక్కెదనన్     గౌతమ మౌనికిన్ మరియు కల్పనకందని సుందరాంగియౌ మాత అహల్యకున్   మరి కుమారిత   అంజని దేవికిన్ మరిన్ తాతగు బ్రహ్మ పేరుతన తండ్రి దయన్   గల పుత్రుకున్   స్వజా         మాత ఉదంకుడై దనరు మాన్యుని వర్గుకు అంజలించెదన్   గౌతముడు బ్రహ్మమానస పుత్రుడు. అంటే బ్రహ్మ యొక్క సంకల్పబలము చేతనే పుట్టినవాడు. ‘గౌ’ శబ్దమునకు వేదము లేక వేదములు అనికూడా ఒక అర్థము. అంటే గౌతముడు అత్యుత్కృష్ట వేదనిధి అని మనము అన్వయించుకొనవచ్చును. లోకోపకారియై, సహన సద్భావనల ప్రతీకయై   సాగునీరు, తాగునీరునివ్వగల   గంగాసమానమగు నదీ జన్మకు కర్తయై లోకకళ్యాణ కర్తగా భాసిల్లు ఒక మహర్షి కావలెనని సంకల్పించి గౌతముని జన్మకారకుడైనాడు బ్రహ్మదేవుడు. జన్మించిన పది సంవత్...