Posts

Showing posts with the label చెవులకు చవులు పుట్టించే అజరామర

అజరామర సూక్తి - 7

   అజరామర సూక్తి -  181 अजरामर   सूक्ति  -  181 Eternal Quote - 181 आरभ्यन्तेऽल्पमेवाऽज्ञाः   कामं   व्यग्रा   भवन्ति   च   l महारंभाः   कृतधियः   तिष्ठन्ति   च   निराकुला :  ll -  शिशुपाल   वध  ( माघ   महा   कवि ) ఆరభ్యన్తే ऽ ల్పమెవా  s  జ్ఞాః కామం వ్యగ్రా భావంతిచ  l మహారంభాః కృతథియః తిష్ఠన్తి చ నిరాకులాః  ll -  శిశుపాల వధ (మాఘ మహాకవి) మూర్ఖులు చిన్నపనిని చేబూని అడ్డమొచ్చే ఆటంకాలను అతి పెద్దవిగా తలచుతుంటారు. అదే ధీరులు తము తలపెట్టినది పెద్ద పనిని తలపెట్టుటయేగాక అంతరాయాలు ఎంత  పెద్దవయినా    అనాయాసముగా అధిగమించి అంతపనినీ ఆసాంతము నెరవేరుస్తారు .  నేను వ్రాసిన ఈ పద్యములు సందర్భోచితములని ఎంచి మీముందుంచుచున్నాను. ఆ. గడ్డి మొలక గూడ కడు గొప్పదౌ చెట్టు       పెనుగులాడి దాని పీకినాము        మమ్ము మించు వారు మరిలేరు భువిపైన        అందురల్ప జనులు అతిశయించి తే.  ...