2024 సంవత్సరపు పద్య తోరణము
2024 సంవత్సరపు పద్య తోరణము కామాక్షీ స్తోత్రము - రచన : చెరుకు రామ మోహన్ రావు 2024 సంవత్సరపు పద్య తోరణము కామాక్షీ స్తోత్రము - రచన : చెరుకు రామ మోహన్ రావు కామాక్షీ పంచ రత్నావళి స్తోత్రం(కామాక్షి స్తుతి) 1. కామారాతి మనోతటాక జలజాం కామ్యార్థ ఫలిత ప్రదాం కాంచీ క్షేత్ర విరాజితాం సురనుతాం కరుణా కటాక్షాన్వితాం l కంసారాతి సహోదరీం భగవతీం కాత్యాయనీమంబికాం కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్యవారానిధిం ll 2. ఓంకారాంకిత పంజరాంతర శుకీం హ్రీంకార బీజాక్షరీం ముక్తావిద్రుమహేమనీలమకుటాం మాతంగ వనవాసినీం l ఇన సోమాగ్ని త్రినేత్ర ధారిణి పరాం ఈశాన అర్దాంగిణీం కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధిం ll 3. కాన్చీనూపుర రత్నకంకణ లసత్ కేయూర హారోజ్వలాం కాలాకాల దయార్ద్ర కల్ప క్షితిజాం కర్పూరికా చర్చితామ్ l కల్హారాంచిత-హస్త-యుగ్మ-లసితాం కరుణ్య కల్లోలినిమ్ కామాక్షీం కలితారణోద్యమ ప్లవాం కారుణ్య వారానిధిం ll 4. లీలాలోలక రత్నకుండల యుతాం నీలాభ్ర వస్త్రా...